కొట్టి మరీ చెబుతున్నాడు. చిన్నోడా .నువ్వు సూపర్.

    0
    262

    కరోనా సెకండ్ వేవ్ కొంచెం నెమ్మదించింది, అయితే మూడో వేవ్ పొంచి ఉందన్న ప్రచారం గాలికొదిలేసి జనం మాస్క్ లు లేకుండానే తిరుగుతున్నారు.. మొదటి వేవ్ తర్వాత ఇలా తిరిగే కొంపముంచారు.. ఇప్పుడూ మళ్ళీ అదే తంతు.. ధర్మశాలలో ఓ బాలుడు , ప్లాస్టిక్ బొంగు పట్టుకొని , ఓపికగా యాత్రికులకు మాస్క్ పెట్టుకోమని సలహా ఇస్తున్నాడు.. కొంతమందిని కొట్టి చెబుతున్నాడు.. అయితే బాలుడు చెప్పే సలహా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాడి కున్న జ్ఞానంలో ఆవగింజంత కూడా పెద్దలకు లేకపోవడం శోచనీయం.. ఈ బాలుడి సామాజిక స్పృహకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.