అనకాపల్లిలో కూలిన బ్రిడ్జి.. వీడియో .

  0
  923

  అనకాపల్లిలో కూలిన బ్రిడ్జి.. వీడియో . అనకాపల్లి వద్ద నేషనల్ హైవేపై బ్రిడ్జి పిల్లర్ కూలిపోయింది. అనకాపల్లి శంకరమఠం జంక్షన్ వద్ద రహదారి నిర్మాణంలో భాగంగా వంతెన కడుతున్నారు. దీనిలో సైడ్ పిల్లర్ కూలి ప్రమాదం జరిగింది. కారుపై పడటంతో కారు తుక్కు తుక్కు అయింది. కారులో ఇద్దరు మరణించారు. మరో ఆయిల్ ట్యాంకర్ పైకూడా పిల్లర్ పడింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.