ఇషాన్‌ సూద్ ఫ్రెండ్సేనా లేక గ‌ర్ల్ ఫ్రెండ్సా .?

  0
  750

  సోనూసూద్ పెద్ద కొడుకు ఇషాన్‌ సూద్ అప్ప‌డే డేటింగ్ మొద‌లు పెట్టేశాడు.??  బేసిక్ గా సినిమా నేటివిటీ కావ‌డంతో ఇషాన్ కూడా అదే యాటిట్యూడ్ తో ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. చూడ‌డానికి చిన్న‌పిల్లాడులా క‌నిపిస్తున్నా, ఇద్ద‌రు అమ్మాయిల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని చక్క‌ర్లు కొడుతూ మీడియా కంటికి చిక్కాడు ఇషాన్. చేతిలో చెయ్యి వేసుకుని మ‌రీ ద‌ర్జాగా వెళుతున్నాడు. ఇంత‌కీ ఆ అమ్మాయిలు కేవ‌లం ఫ్రెండ్సేనా లేక గ‌ర్ల్ ఫ్రెండ్సా అనేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి సోనూ త‌న‌యుడికి సినిమా వాట‌ర్ బాగా ఎక్కేసిన‌ట్లు తెలుస్తోంది.

  https://fb.watch/6tLpGcqeUw/

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.