మృతదేహాన్ని బ్రిడ్జి మీదనుంచి ఇలా నదిలోకి ..

  0
  51

  సంప్రదాయాలు , ఆచారాలు , మృతులకు ఆత్మశాంతి.. ఇలాంటివన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు మట్టికొట్టుకుపోయాయి.. కరొనతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నో ఘోరాలు వెలుగులోకి వచ్చాయి.. అంతిమసంస్కారం చేయకుండా ఓ మృతదేహాన్ని మధ్యదారిలోనే అంబులెన్స్ నుంచి దించి , బ్రిడ్జి మీదనుంచి ఇలా నదిలోకి విసిరేస్తున్నారు.. చూడండి.. ఈ దారుణం.. బలరాంపూర్ జిల్లాలో జరిగిందీ ఘోరం..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..