ఈ భార్యాభర్తల తగాదా వెరైటీ-చూడండి..

  0
  60

  భార్యా భర్తల తగాదా అంటే ఇంట్లోని నాలుగు గోడల మధ్య ఉంటుంది. మరీ ఎక్కువైతే లేదంటే వీధిలోకి వస్తుంది. అంతకంటే ఎక్కువైతే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కానీ ఈ భార్యాభర్తల తగాదా వెరైటీ. ఇంట్లో ఇద్దరూ కొట్టుకుని అలాగే, కొట్టుకుంటూ బాల్కనీ వరకు వచ్చి, 25 అడుగల ఎత్తునుంచి కిందకు పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించారు. అదృష్టవశాత్తు ఇద్దరూ బతికి బయటపడ్డారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించిన వీడియో చూడండి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..