గుడ్డివాడని చేరదీస్తే , పసిపిల్లపై అత్యాచారంచేసి..

  0
  173

  వాడు అంధుడేకానీ , కామాంధుడు .. గుడ్డివాడని చేరదీస్తే , పసిపిల్లపై అత్యాచారంచేసి ఆ బిడ్డ జీవితం బుగ్గిపాలు చేశాడు.. తెలంగాణలోని జగద్గిరి గుట్టలో , ఓ కామాందుడు 13 ఏళ్ళ మేనకోడలిని గర్భవతిని చేశాడు. సోదరుడు గుడ్డివాడుకదా అని బాలిక తల్లి చేరదీసింది. ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో ఆ కామాందుడు మేనకోడలిని వశపరుచుకున్నాడు. ఇటీవల అమ్మాయి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో , తల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లింది. పాప ఐదో నెల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో అంధుడైన మేనమామ , తనపై ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది.. పోలీసులు ఆ నీచుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..