ఆహా ..ఇదికదా స్పోర్ట్స్ గేదె.. వీటికీ ఒలింపిక్స్ ఉంటే .. ?

  0
  1326

  డిస్క‌స్ త్రో గురించి అంద‌రూ వినే ఉంటారు. మైదానంలో ఆడే ఓ క్రీడ‌. ఒలింపిక్ గేమ్స్ లో కూడా దీనికి స్థానం ఉందంటే ఈ ఆట‌కు ఉండే క్రేజ్ ఎలాంటిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అలాంటి ఈ ఆట‌ను ఓ గేదె ఎలా ఆడుతుందో తెలుసా ? ఆ గేదె కొమ్ముకు ఓ ప్లాస్టిక్ బుట్ట లాంటి వ‌స్తువు చిక్కుకుంది. అంతే ఆ గెదె త‌న త‌ల‌ని గిర‌గిరా తిప్పుతూ, డిస్క‌స్ త్రోని విసిరినట్లు ఆ ప్లాస్టిక్ బుట్ట‌ని విసిరేసింది. సెకండ్ల పాటు ఉండే ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయింది.

  https://twitter.com/i/status/1440566576386740224

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.