ఇది కదా శునక విశ్వాసం అంటే..

    0
    279

    జంతువులు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. ప్రాచీన కాలం నుంచి మనిషి మొదటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది జంతువులే. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కూడా కుక్కే.. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. విశ్వాసం చూపడంలో ఇవి ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమాని బిడ్డ ప్రాణాలను కాపాడింది. యజమాని లేని సమయంలో యజమాని కూతురు సముద్రంలోకి వెళ్లిపోతుండడం గమనించిన ఆ కుక్క.. వెంటనే స్పందించింది. తన నోటితో బిడ్డ డ్రెస్ ను కరచుకొని.. ఒడ్డుకు లాక్కొని వచ్చింది. తన విశ్వాసం చూపించింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.