చోరీకిపోయి అమ్మాయి పక్కన పడుకున్నాడు..

  0
  395

  22 ఏళ్ల కుర్ర దొంగ చోరీ కోసం రాత్రి రెండు గంటల వరకూ.. రాత్రి రెండింటి వరకూ ఏ ఇంట్లో దూరాలో తెలియక అలసిపోయాడు. చివరకు ఓ ఇంట్లో దొంగతనానికి అనుకూలంగా ఉందని భావించి అందులో దూరాడు. అప్పటికే బాగా అలసిపోయిన దొంగ ఇంట్లో అటూ ఇటూ వెతికి ఓ బెడ్ రూంలోకి దూరాడు. బెడ్ రూమ్ లో ఓ అమ్మాయి నిద్రపోతోంది. ఏసీ గాలి చల్లగా తాకింది. కాసేపు రెస్ట్ తీసుకుందామని.. చప్పుడు చేయకుండా మంచంపైనే కూర్చొని, అలాగే నిద్రపోయాడు. ఉదయాన్నే ఆ దొంగను చూసి అమ్మాయి కేకలు వేసింది. తండ్రి ఉరుకుల పరుగుల మీద వచ్చి ఆ దొంగను పట్టుకున్నాడు. ఇంత దర్జాగా తన కూతురి బెడ్ రూంలోకి ఎందుకొచ్చాడో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆ ఇల్లు ఆ ఏరియా పోలీసు అధికారిది.. ఈ సంఘటన బ్యాంకాక్ లోని పేర్చబున్ ప్రావెన్స్ లో జరిగింది. ఆ దొంగ పేరు కుంతుడ్..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..