నన్ను ఆ హీరోతో పడుకోమన్నారు..

  0
  4712

  సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సాధారణ ప్రక్రియ. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరూ చెప్పలేరని అంటున్నారు ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్. కెరీర్ ప్రారంభంలో తనని కూడా ఆ రొంపిలోకి లాగాలని చూశారని చెప్పారు. చాన్నాళ్ల తర్వాత తన స్వీయానుభవాన్ని వివరించారు కిష్వర్.

  https://www.instagram.com/p/CPTPbxpJ38s/?utm_source=ig_web_copy_link

  కెరీర్ మొదట్లో తన తల్లితో కలసి వేషాలకోసం నిర్మాతల ఆఫీస్ లకు వెళ్లేదాన్నని, ఆ సమయంలో ఓ ప్రొడ్యూసర్, తనను ఓ స్టార్ హీరోతో పడుకోవాలని ఒత్తిడి చేశాడని, అలా చేస్తేనే సినిమా అకాశం ఇస్తానన్నాడని చెప్పింది కిష్వర్. అయితే తనకి అలాంటివి ఇష్టం లేదని చెప్పి, తల్లితో కలసి మౌనంగా అక్కడినుంచి వచ్చేశానంది ఆమె. సినీ ఇండస్ట్రీలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని చెప్పింది. తర్వాతి కాలంలో తనకు హీరోయిన్ అవకాశాలు రాకపోయినా, టీవీ షోలతో పాపులర్ అయ్యాని గుర్తు చేసింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న కిష్వర్.. ఇన్ స్టా లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..