వంటింట్లో ప్లేట్లు తీసుకొచ్చి వీధిలో రచ్చ.

  0
  731

  వినాయక నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీన్మార్ బ్యాండ్ లు లేవు, డీజే లు లేవు. అయితే కొన్ని చోట్ల పోలీసుల కళ్లుగప్పి ఇలాంటివి చేశారు కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. మార్కాపురంలో పోలీసులు తీన్మార్ బ్యాండ్ వద్దంటే వద్దన్నారు. దీంతో యువత నిరసనకు దిగారు. తీన్మార్ వద్దన్నారు కదా, మా ప్లేట్ మార్ చూడండి అంటూ రచ్చ రచ్చ చేశారు.

  ఈ ప్లేట్ మార్ చూసి పోలీసులు కూడా నివ్వెరపోయారు. నిబంధనలు అతిక్రమించారని వారిపై చర్యలు తీసుకోలేరు, అలాగని ఆ ప్లేట్ మార్ ని అడ్డుకోనూ లేరు. యువత వెరైటీ నిరసన మార్కాపురంలోనే కాదు ప్రకాశం జిల్లాలోనే సంచలనంగా మారింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తమ మాట నెగ్గించుకుంది మార్కాపురం యువత.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.