క్రికెట్ సెలెక్టర్ ని అమ్మాయి చెప్పుతో ..

  0
  1028

  అమ్మాయిల‌పై, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న కీచ‌క‌ప‌ర్వాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆడ‌పిల్ల క‌న‌ప‌డితే చాటు ప‌క్క‌లోకి లాక్కోవాల‌నుకునే కీచ‌కులు మితిమీరిపోతున్నారు. తాజాగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అండ‌ర్ 19 సెలెక్ట‌ర్ ప్ర‌దీప్ చావ్లా కూడా ఓ అమ్మాయి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ హోట‌ల్ గ‌దిలోకి తీసుకెళ్ళిన ఆయ‌న‌… అమ్మాయిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ అమ్మాయి.. చెప్పుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాయించేసింది. అప్ప‌టికే ఆ కీచ‌కుడు చేతిలో స్టిక్ ప‌ట్టుకుని ఉన్నాడు. అయినా ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఎడాపెడా చెప్పుతో చిత‌క్కొంటింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌దీప్ చావ్లా ఢిల్లీ జిల్లా క్రికెట్ అండ‌ర్ 14, అండ‌ర్ 16, అండ‌ర్ 19 సెలెక్ష‌న్ల‌కు సెలెక్ట‌ర్ గా ఉన్నాడు. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?