వీడో టీనేజ్ మన్మథుడు,ముగ్గురితో చెమ్మచెక్క .

  0
  159

  ఒకరికి తెలియకుండా ఇంకొకర్ని ప్రేమించే హీరోలు సినిమాల్లోనే కనపడతారు. ఇద్దరిలా నటిస్తారు, ఒకేసారి ఇద్దరు లవర్స్ కి దొరికినా కూడా సులువుగా తప్పించుకుంటారు. ఇది సినిమా కాదు, కానీ ఆ కుర్రాడు సినిమా హీరోలకంటే పెద్ద దేశ ముందురు. ఒకరికి తెలియకుండా ఇంకొకర్ని, ఏకంగా ముగ్గుర్ని లవ్ చేశాడు. ముగ్గురితో రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఆపై పెళ్లికి కూడా సిద్ధపడటంతో.. చివరికి ఈ కథ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది.
  ఇంతా చేసి ఆ కుర్రాడి వయసు ఎంతనుకుంటున్నారు. జస్ట్ 17 ఏళ్లు మాత్రమే. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. ఇదే మండలానికి చెందిన బాలుడు.. పక్క గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించానంటూ వెంటబడ్డాడు. సెల్ ఫోన్ల యుగం కాబట్టి.. వెంటనే మాటలు కలిశాయి, మెసేజ్ లు వెళ్లాయి, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా వ్యవహారం చాలా దూరం వెళ్లింది. తీరా అమ్మాయితో రొమాన్స్ పెద్దవారికి తెలియడంతో వాడితో రాజీ కుదుర్చున్నారు. మా అమ్మాయి జోలికి రావొద్దంటూ గుట్టు చప్పుడు కాకుండా మేటర్ సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ కుర్రాడు మరింత రెచ్చిపోయాడు. మరో టీనేజ్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. మనోడు మంచి టాలెంటెడ్ లవర్ కావడంతో ఆ అమ్మాయి కూడా వెంటనే బుట్టలో పడింది. ఆ తర్వతా ఇంకో అమ్మాయి కూడా అలాగే వాడికి దగ్గరైంది. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో చాటింగ్, డేటింగ్ అంతా బాగానే జరిగాయి. ఒకరోజు ఎలాగోలే మేటర్ లీకయింది. విషయం తెలిసిన ఓ లవర్, తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఏకంగా ఇంటికే వచ్చింది. దీంతో మేటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.