కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  0
  784

  కోడలితో అక్రమసంబంధం పెట్టుకొని , ఓ నీచుడు కన్నకొడుకునే చంపేశాడు.. ఈ దారుణంలో కోడలుకూడా సహకరించింది. తల్లి , తాత కలిసి తండ్రిని చంపడం చూసిన కొడుకు , ఈ దారుణాన్ని బందువులకు చెప్పి , పోలీసులకు తెలిపాడు. ప్రకాశంజిల్లా సంతమాగులూరు ఏల్చూరు లో ఈ ఘోరం జరిగింది. రమణయ్య , మరియమ్మ భార్యాభర్తలు.. మరియమ్మ గతంలోనే చనిపోయింది. రమణయ్య కొడుకు లక్ష్మయ్య కి, సునీత అనే అమ్మాయితో పెళ్లి చేసాడు. వాళ్లకు ఇద్దరు పిల్లలు.. కొడుకు లక్ష్మయ్య కి తాగుడు అలవాటుండేది. దీంతో , కోడలు సునీత , మామ రమణయ్య తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి , కొడుకు లక్ష్మయ్య తండ్రిని , భార్యను నిలదీయడంతో గొడవలు జరిగాయి. దీంతో , లక్ష్మయ్య ను అడ్డు తొలగించుకోవాలని , మామ , కోడలు నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోఉన్న భర్తను , మామ సాయంతో సునీత చంపేసింది. దీన్ని కళ్లారా చూసిన పెద్దకొడుకు , పోలీసులకు చెప్పడంతో మామ, కోడలిని అదుపులోకి తీసుకున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?