ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  0
  198

  పెద్దల పంతాలతో తమ పెళ్లి అసాధ్యమన్న భావనతో , జంటగా ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి చేసి ఖననం చేశారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు..ఒకే ఊరు .. చిన్ననాటి నుంచి కలిసే తిరిగారు. ఒకే కులం కూడా కావడంతో అబ్బాయి ముఖేష్ , నేహాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే పెద్దలు , ఇద్దరి గోత్రాలు ఒకటే కావడంతో పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇరువైపులనుంచి అదే అభిప్రాయం వచ్చింది. దీంతో నేహా కు పెళ్లిప్రయత్నాలు కూడా వేగం చేశారు. ఇద్దరూ ఇక కలవలేమని భావించి , కలిసే చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. పొలంలోకి పోయి , ఒకే చెట్టుకు కలిపే ఉరివేసుకున్నారు. ఆదివారం నాడు , ఇద్దరి మృతదేహాలకు స్మశానంలోనే పెళ్లిచేసి , ఇద్దరినీ కలిపే ఖననం చేశారు.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వాడే గ్రామంలో జరిగిందీ విషాద ఘటన..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?