అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  0
  1198

  అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తితో త‌న కాళ్ళు ప‌ట్టించుకుందో యువ‌తి. కాళ్ళావేళ్ళా ప‌డినా వ‌ద‌ల‌కుండా తాట తీసింది. మొత్తానికి కాళ్ళు ప‌ట్టించుకుని క‌సి తీర్చుకుంది. ఈ ఘ‌ట‌న గౌహ‌తిలోని రుక్మిణీన‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే భావ‌న అనే యువ‌తి రోడ్డుపై వెళుతుంటే, మ‌ధుసూధ‌న్ రాజ్ కుమార్ అనే వ్య‌క్తి అడ్ర‌స్ వెదుకుతూ ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అడ్ర‌స్ చెప్ప‌మ‌ని అడ‌గ‌గా, ఆమె చెబుతున్న స‌మ‌యంలో, మ‌ధుసూధ‌న్ ఆమె బ్ర‌స్ట్ ప‌ట్టుకున్నాడు. అంతే అప‌ర‌కాళిగా మారి అత‌న్ని ఒక్క త‌న్ను త‌న్నింది. స్కూటీ మీద వ‌చ్చిన అత‌న్ని మురికి కాలువ‌లోకి తోసేసింది. స్కూటీని కూడా కాల్వ‌లోకి నెట్టింది. వెంట‌నే కాల‌నీవాసుల‌ను పిలిచి అత‌నికి దేహ‌శుద్ది చేసింది. త‌న కాళ్ళు ప‌ట్టుకుని వేడుకునేలా చేసింది. ఇంకెవ‌రితోనైనా ఇలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే తాట తీస్తాన‌ని వార్నింగ్ కూడా ఇచ్చింది. మొత్తానికి ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాత స్కూటీని కాలువ‌లో నుంచి తీయ‌డానికి సాయం కోర‌గా, ఎవ‌రూ ముందుకు రాలేదు.

  https://www.facebook.com/100003964960582/videos/pcb.2081774441964701/538871330595347

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?