బద్వేల్ ఉపఎన్నికకు టిడిపి దూరం..

  0
  485

  కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయించుకుంది. వైసిపి అభ్యర్థిగా , చనిపోయిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్యకే టికెట్ ఇవ్వడంతో , పోటీనుంచి విరమించుకోవాలని తీర్మానించారు. నిన్ననే జనసేన అభ్యర్థి కూడా రంగంలో ఉండరని పవన్ కళ్యాణ్ చెప్పారు. బిజెపి మాత్రం అభ్యర్థిని నిలిపే ఆలోచనలో ఉంది. ఈ రోజు సమావేశమైన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం , గత సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.