ప్రయివేట్ జెట్ విమానం ఒక ఇంటిమీద పడటంతో..

  0
  411

  ఒక ప్రయివేట్ జెట్ విమానం మిలన్ నగరంలో ఒక ఇంటిమీద పడటంతో విమానంలోని ఎనిమిది మంది చనిపోయారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే , ఖాళీగా ఉన్న బిల్డింగ్ పై పడిపోయింది.

  దీంతో విమానంలోని ఎనిమిదిమంది చనిపోయారు. విమానం శకలాలు చాలా దూరంవరకు పడ్డాయి. విమానం పడిన ప్రాంతంలో మంటలు చెలరేగి ,అక్కడున్న 20 కి పైగా కార్లు , ఇతర వాహనాలు కాలిపోయాయి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.