నా కొడుకు ఏమిచేసినా ఓకే ..ఎంజాయ్..

  0
  3569

  బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై రైడ్ చేసిన అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆర్య‌న్ కూడా ఉన్నాడు. కొడుకు అరెస్టుపై షారుక్ ఇంత‌వ‌ర‌కూ రెస్పాన్స్ కాలేదు. ఈ నేప‌ధ్యంలో షారుక్ గ‌తంలో ఇచ్చిన ఇంట‌ర్వూని సోష‌ల్ మీడియ‌లో పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అస‌లు విష‌యానికొస్తే…

  షారుఖ్ ఖాన్ 1997 లో తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి సిమి గ్రెవాల్ షోకి వెళ్లాడు. అదే సంవ‌త్స‌రంలో షారుక్‌-గౌరీల‌కు ఆర్య‌న్ ఖాన్ పుట్టాడు. ఈ షో సంద‌ర్భంగా సిమి ఓ ప్ర‌శ్న వేసింది. మీ కొడుకు ఎలా ఉండాల‌ని కోరుకుంటున్నారు అని ? అందుకు షారుక్, ‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయాలని, సెక్స్.. డ్రగ్స్‌ని కూడా ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. అని స‌ర‌దాగా చెప్పాడు. ఇప్పుడు అదే క్లిప్ ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ చేస్తూ… తండ్రి అనుకున్న‌ది కొడుకు నెర‌వేర్చాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.