ఆ సీన్లో ఇబ్బందిపడ్డారు ,నేనే ఎంకరేజ్ చేశా .

  0
  839

  బాలీవుడ్ వెళ్ళిన త‌ర్వాత తాప్సీ హాట్ సీన్ల‌లో మెరిసిపోతోంది. తాజాగా ఆమె న‌టించిన హ‌సీన్ దిల్ రుబా జులై 2న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోనూ ఇంటిమేట్ సీన్ల‌లో రెచ్చిపోయింది తాప్సీ. అయితే ఆమె కోస్టార్స్ విక్రాంత్ మెస్సే, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేలు ఇంటిమేట్ సీన్ల‌లో న‌టించేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని తాప్సీ ఓ ఫిల్మ్ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు రిప్ల‌య్ ఇస్తూ చెప్పింది.

  బెడ్ రూమ్ సీన్ల‌లో తన‌తో న‌టించేందుకు విక్రాంత్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ లు ఎంతో ఇబ్బంది ప‌డ్డార‌ని, అయితే తానే వారిని ఎంక‌రేజ్ చేసిన‌ట్లు చెప్పింది. ఆ త‌ర్వాత ఇంటిమేట్ సీన్ ర‌క్తి క‌ట్టింద‌ని, అది సినిమా రిలీజైన త‌ర్వాత తెలుస్తుంద‌న్నారు. అయితే ఇలాంటి సీన్ల‌పై భ‌విష్య‌త్తులో మీ లైఫ్ పార్ట‌న‌ర్ ప్ర‌శ్నిస్తే అని, తాప్సీని అదే రిపోర్ట‌ర్ మ‌రో ప్ర‌శ్న వేశాడు.

  త‌న ప్రొఫెష‌న‌ల్ జోలికి అత‌ను రాకూడ‌ద‌ని, అలాగే అతని ప్రొఫెష‌న‌ల్ విష‌యాల్లో తాను వేలు పెట్ట‌బోన‌ని … ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ వేరు, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ వేరు అంటూ చెప్పుకొచ్చింది. డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయితో డేటింగ్ చేస్తోన్న విష‌యం అందిరికీ తెలిసిందే.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.