తాలిబన్ ఉగ్రవాదుల ఆధీనంలో భారత్ కు చెందిన యుద్ధ హెలికాఫ్టర్

  0
  46

  ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదుల ఆధీనంలో భారత్ కు చెందిన యుద్ధ హెలికాఫ్టర్ ఇది.. కుందుజ్ ఎయిర్ పోర్టును తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సైనికులు లొంగిపోయారు. Mi-24V రకం యుద్ధ హెలీకాఫ్టర్లను మన దేశం 2019లో ఆఫ్ఘన్ సేనలకు ఇచ్చింది.. తాలిబాన్లు కుందుజ్ ఎయిర్ పోర్టును స్వాధీనంచేసుకొని , హెలికాఫ్టర్ వద్ద ఫొటోలు దిగారు.. ఈ హెలికాఫ్టర్ ఉగ్రవాదులకు ఉపయోగపడదు.. దీనిని వాడుకునేంతగా నిపుణులైన తీవ్రవాదులు తాలిబాన్లలో లేరు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..