మన టైలర్లు వీటిని చూసే నేర్చుకున్నారా..?

  0
  21

  ప్రకృతి అద్భుతమైనది.. మనిషికి గురువు ప్రకృతే .. ఈ పిట్టలు చూడండి.. ఒకే కొమ్మ ఆకులను ఎలా కుట్టి గూడు చేసుకుంటున్నాయో.. వీటినే టైలర్ బర్డ్స్ అంటారు… ఆకుల అంచులు చీల్చి , లేదా ఈనెలను చీల్చి దారాలుగా చేస్తాయి. లేదా ఒక రకమైన సాలెపురుగు అల్లే గూడు దారం తీసికొస్తాయి.. వాటితో అల్లుతాయి. వీడియో చూస్తే చాలావరకు మనం పక్షులునుంచే నేర్చుకున్నామన్న విషయం తెలుస్తుంది..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..