వీడు 75 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలుసా.. ?

    0
    2610

    వామ్మో వీడెవడో మహా మాయగాడు.. ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా 75 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. వాళ్లందరినీ కాల్ గర్ల్స్ గా మార్చేశాడు. ఇండోర్ కు చెందిన మునీర్ అనే ఈ వ్యక్తి నెలలో కనీసం 55 మందిని బాంగ్లాదేశ్ నుంచి పడుపు వృత్తికోసం అమ్మాయిలను తీసుకొస్తాడు. వీరిలో ఇప్పటివరకు 75 మందిని పెళ్లిచేసుకొని , నిఖా పత్రాలతో వచ్చాడు. మిగిలిన వారిని సరిహద్దుల్లోని ముషీరాబాద్ పరిసర గ్రామాల నుంచి తీసుకొస్తాడు. కొన్ని సార్లు , సరిహద్దుల్లోని మురికి కాలువల నుంచికూడా అమ్మాయిలను బాంగ్లాదేశ్ నుంచి సరఫరా చేస్తాడు. రెండేళ్లలోనే వీడు అమ్మాయిలను సరఫరాచేసే నాయకుడిగా ఎదిగిపోయాడు. ఎట్టకేలకు వాడిని సరిహద్దు భద్రతాదళం సమాచారం మేరకు , సూరత్ లో అరెస్ట్ చేసారు.. బాంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చే అమ్మాయిలను కలకత్తా , ముంబైలలో కొంతకాలం ఉంచి శిక్షణ ఇచ్చి , దేశంలోని వివిధప్రాంతాలకు అమ్మేస్తారు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.