సింహం సింగిల్ గా , వాష్ రూమ్ లోనుంచి ..

  0
  161

  సింహం సింగిల్ గానే వస్తుంది.. సినిమాల్లో ఈ డైలాగ్ ఇటీవల రాజకీయాల్లోనూ కామన్ అయింది.. అయితే సింహం సింగిల్ గా , వాష్ రూమ్ లోనుంచి కూడా వస్తుంది.. ఈ వీడియో చూస్తే సింహం సింగిల్ గా ఒక వాష్ రూమ్ లో నుంచి వస్తున్న దృశ్యం ఇప్పుడు సెన్సేషన్.. వైల్డ్ లెన్స్ ఎకో ఫౌండేషన్ ఈ వీడియోని షేర్ చేసింది. ఒక ప్రాంతంలో పర్యటిస్తున్న బృందంలోని మహిళలు వాష్ రూమ్ లోకి పోవాలని , పబ్లిక్ లెట్రిన్స్ దగ్గర వాహనం నిలిపారు. అంతలో తలుపు తోసుకొని సింహం బయటకొచ్చింది.. వీడియో చూడండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.