మానవ బాంబు కెమెరాముందే ఇలా పేలింది..

  0
  1958

  సిరియాలో దేశాధ్యక్షుడు అసద్ భవనం వద్ద ఆత్మాహుతి ద‌ళం తెగ‌బ‌డింది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. భ‌వ‌నం వ‌ద్ద అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంత‌లోనే అత‌ను, తనను తాను పేల్చుకున్నాడు. దీంతో శ‌రీరం ముక్కలై చెల్లాచెదురుగా ఎగిరిప‌డ్డాయి. ఈ ఘటనలో ఆత్మాహుతి దళ సభ్యుడితో పాటు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు భద్రతా అధికారులు కూడా మృతి చెందారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.