కళ్లముందే కుప్పకూలిన మూడంతస్తుల భవనం..

  0
  283

  బెంగళూరులో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయే దశలో ఉందని ముందుగానే పసిగట్టిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ భవనంలో ఉన్న వలస కూలీలను ఖాళీ చేయించారు. వీరిని ఖాళీ చేయించిన నిముషాల వ్యవధిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. బెంగళూరులోని లక్క సంద్ర ఏరియాలో ఈ సంఘటన జరిగింది. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ముందుగా పసిగట్టడంతో ప్రాణాపాయం తప్పింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.