ఒంటికాలి డ్యాన్సర్.. సుభ్రీత్ ఘుమన్..

  0
  309

  అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా సోమరులుగా కాలం గడిపేవారిని చాలామందిని చూస్తుంటాం. కానీ సుభ్రీత్ ఘుమన్ అలాంటి అమ్మాయి కాదు. ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుంది. ఒంటికాలుతోనే అదిరిపోయేలా స్టెప్పులేస్తుంది.

  వివిధ ఛానెళ్లలో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్రోగ్రామ్ లలో కూడా సుభ్రీత్ పాల్గనేది. అందరి ప్రశంసలు అందుకునేది.

  పదేళ్ల వయసప్పుడే ప్రమాదంలో సుభ్రీత్ కాలు కోల్పోయింది. అయినా అధైర్యపడకుండా పట్టుదలతో తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేలా తనకి తాను ప్రేరణగా నిలిచింది, మరెంతోమందికి ఆదర్శమైంది. జిమ్ కి వెళ్లి శారీరకంగా ధృడంగా ఉండేందుకు కష్టపడే సుభ్రీత్.. మానసికంగా కూడా ఎంతో స్ట్రాంగ్.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..