బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో జాన్వీ ఫుల్ ఎంజాయ్..

  0
  538

  శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బికినీతో సోషల్ మీడియాని వేడెక్కించింది. బీచ్ లో తాను దిగిన బికినీ ఫొటోలను అప్ లో డ్ చేసిన జాన్వీ బాయ్ ఫ్రెండ్ ఫొటోని కూడా షేర్ చేసింది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ ఫేస్ మాత్రం చూపించలేదు.

  అలల తాకిడితో పోటీ పడుతున్న జాన్వీ అందాలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

  సినిమాల్లో సంప్రదాయ పాత్రలే పోషిస్తున్నా.. సోషల్ మీడీయాలో మాత్రం జాన్వీ హాట్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకుంది. తన హాట్ హాట్ ఫొటోలతో సెగలు రేపడం ఈమె స్పెషాలిటీ. నెగెటివ్ కామెంట్లు వస్తున్నా సరే జాన్వీ మాత్రం డోంట్ కేర్ అంటుంది.

  గతంలో కూడా పలు సందర్భాల్లో జాన్వీ బికినీలో ఫోజులిచ్చినా ఈసారి మాత్రం బాయ్ ఫ్రెండ్ తో కలసి ఫోజులివ్వడం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..