తమిళనాడు సీఎంగా మార్కు చూపిస్తున్న స్టాలిన్ కు ఓ మహిళ నుంచి ఎదురైన ప్రశ్నతో సిగ్గుమొగ్గలయ్యారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆయన… జిమ్ చేస్తూనే మార్నింగ్ వాక్ కూడా వెళుతుంటారు. రోజులాగే ఈరోజు కూడా మార్నింగ్ వాక్ కు వెళ్ళిన ఆయనను… ఓ మహిళ ఓ ప్రశ్న అడిగింది. మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు… మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? అని ఆమె అడగడంతో… ఏం చెప్పాలో అర్ధం గాక… కాస్త సిగ్గు పడ్డారు. కాసేపటికి తేరుకున్న ఆయన డైట్ కంట్రోల్ వల్లే తానింత ఫిట్ గా ఉన్నానని సమాధానమిచ్చారు. వీడియో చూడండి..
M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE
— J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021
ఇవీ చదవండి..