భర్తతోనే శిల్పాశెట్టి విడాకుల మాట లేనట్టే .

  0
  290

  శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పోర్నోగ్ర‌ఫీ కేసులో చిక్కుకున్న త‌ర్వాత శిల్పాశెట్టి తొలుత వెన‌కేసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త ఏం చేస్తున్నాడో త‌న‌కు తెలియ‌దంటూ మ‌రో మాట చెప్పింది. ఇక కుంద్రాతో విడిపోతుందేమో అనేంత‌గా సింప‌తీ కొట్టేసింది. తాజాగా కోర్టుకు కుంద్రాకు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న విడుద‌ల‌య్యారు. ఈ నేప‌ధ్యంలో శిల్పాశెట్టి తొలిసారి స్పందించింది.

  శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పోర్నోగ్ర‌ఫీ కేసులో చిక్కుకున్న త‌ర్వాత శిల్పాశెట్టి తొలుత వెన‌కేసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త ఏం చేస్తున్నాడో త‌న‌కు తెలియ‌దంటూ మ‌రో మాట చెప్పింది. ఇక కుంద్రాతో విడిపోతుందేమో అనేంత‌గా సింప‌తీ కొట్టేసింది. తాజాగా కోర్టుకు కుంద్రాకు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న విడుద‌ల‌య్యారు.

  ఈ నేప‌ధ్యంలో శిల్పాశెట్టి తొలిసారి స్పందించింది.  ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్ ను శిల్పా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘చెడు తుపాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది’ అనే కొటేషన్ ను షేర్ చేసింది. అంటే వారిద్ద‌రి వైవాహిక బంధం భ‌విష్య‌త్తులో ఎలా ఉండబోతోందనే విష‌యాన్ని ఇలా చెప్పిందా అని నెటిజ‌న్లు అనుకుంటున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.