రష్యా నుంచి ఎంత స్పుత్నిక్ వాక్సిన్ వచ్చిందో తెలుసా..?

    0
    37

    హైదరాబాదుకు రష్యా నుంచి స్పుత్నిక్ వీ వాక్సిన్ భారీ స్థాయిలో వచ్చింది. ఇప్పటివరకూ 56.6 టన్నుల వాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున వచ్చిన ఈ వాక్సిన్ ను 90 నిమిషాల్లో తరలించాల్సిఉంది. అందువలన ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా వాక్సిన్ కు క్లియరెన్స్ ఇచ్చి.. రెడ్డి లాబ్స్ కు తరలించారు. అక్కడ దీనిని మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంది. అందుకే దానిని ఆలస్యం లేకుండా త్వరగా క్లియరెన్స్ ఇచ్చి.. తరలించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 30లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నట్లయింది. జూన్‌లో మరో 50లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. జూన్‌ రెండోవారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..