నేషనల్ హైవే ఇలా కుంగి , కూలిపోయింది..

  0
  115

  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఇటా న‌గ‌ర్ లో నేష‌న‌ల్ హైవే బ్రిడ్జి చూస్తుండ‌గానే కూలిపోయింది. కూలిపోవ‌డ‌మంటే అలాఇలా కాదు. రోడ్డు మొత్తం వాహ‌నాలు ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో ఈ జాతీయ ర‌హ‌దారి ఒక వైపు నుంచి కోసుకుపోతూ క‌నిపించింది. క్ర‌మ‌క్ర‌మంగా ఒక‌వైపు మొత్తం ప‌డిపోయింది. ఈ దారుణాన్ని చూసిన వాహ‌నాల‌ను వాహ‌న‌దారులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిపివేశారు. గ‌త మూడు రోజులుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్గాల‌కు ఈ రోడ్డు బాగా మెత్త‌బ‌డి కింద భాగం నుంచి కూలిపోవ‌డం మొద‌లుపెట్టింది. ఇటాన‌గ‌ర్ లో భారీ వ‌ర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..