ఆస్కార్ అవార్డుకి తక్కువ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు తక్కువ ఫిరోజ్ ఖాన్ అనే ఈ నాయకుడి నటన.. ఇప్పటికే మూడు సార్లు పార్టీ మారిన ఇతను , గాంధీ జయంతి రోజున ఇలా వెక్కి వెక్కి ఏడ్చాడు.. గాంధీ విగ్రహం పట్టుకొని , బాపూ ,, నువ్వు తొందరగా రా.. నువ్వు రాలేకపోతే మమ్మల్ని అయినా నీ వద్దకు పిలిపించుకో అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. నువ్వులేని దేశం నాశనం అయింది.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నీ దగ్గరకు మమ్మల్ని పిలుచుకో అంటూ ఏడ్చేశాడు.. బాపూ , బాపూ అంటూ పిలుస్తూ , విలపించాడు.. గతంలో కూడా ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఇలాగేచేశారు..
गांधी जयंती के मौके पर एक बार फिर से सपा नेता ग़ालिब खान रोते बिलखते हुए नज़र आए#GandhiJayanti #UPElections2022 pic.twitter.com/P03xg9FNEK
— News24 (@news24tvchannel) October 2, 2021