ఓ కొడుకు తన తండ్రి చితా భస్మాన్ని గ్లాస్ బీరులో మిక్స్ చేసి డ్రైనేజిలో కలిపాడు.

  0
  838

  ఓ కొడుకు తన తండ్రి చితా భస్మాన్ని డ్రైనేజిలో కలిపాడు. అదికూడా చితాభస్మాన్ని గ్లాస్ బీరులో మిక్స్ చేసి ఈ నిమజ్జన కార్యం పూర్తిచేసాడు. మనిషి చనిపోయినప్పుడు అస్థికలు , చితాభస్మం నదుల్లోనో , పుట్టిన ఊరిలోనో , నిమజ్జనం చేయమని కోరడం సహజం.. అయితే మనోడు చాలా డిఫరెంట్. తాను చనిపోయినప్పుడు తన అస్థికలు, తన దేహం దహనం తరువాత వచ్చే చితాభస్మాన్ని తాను రెగ్యులర్ గా పోయే బార్ ముందున్న డ్రైనేజి కాలువలో కలపమని వీలునామా రాశాడు.అదికూడా ఒక గ్లాస్ బీర్ లో చితాభస్మాన్ని కలిపి డ్రైనేజిలో పొయ్యమన్నాడు.

  https://ndnnews.in/cheaterladyluresmanandlootsmoney/

  అస్తికలు కూడా డ్రైనేజిలోనే వెయ్యమన్నాడు. కెవిన్‌ మెక్‌గ్లిన్చికి కోవెంట్రీలోని ‘హోలీ బుష్‌’ పబ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు. చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్‌ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అతడి కోరికను అర్థంచేసుకున్నారు. ఆ పని పూర్తిచేశాడు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?