పోలీసు రైఫిల్ తో క్రిమినల్ కేక్ కటింగ్..

  0
  875

  పోలీసులు , క్రిమినల్స్ దోస్తీకడితే ఎలా ఉంటుందో చాలా దఫాలు చూసాం.. ఇప్పుడు మరో దారుణ ఘటన.. పేరుమోసిన క్రిమినల్ జయగురుదేవ్ బర్త్ డే పార్టీకే స్థానిక పోలీసు అధికారులంతా రావడమేకాదు , తమ ఇన్స్పెక్టర్ కి చెందిన 12 బోర్ రైఫిల్ తో వాడి చేత కేక్ కట్ చేయించడమే విచిత్రమేకాదు , నీచం కూడా, తన ఫామ్ హౌస్ లో జయగురుదేవ్ జారిన ఈ పార్టీలో పోలీసు ఎస్సై , సీఐ , డిఎస్పీ , ఎస్పీ స్థాయి అధికారులు , బీర్ తాగుతూ , తింటూ కనిపించడమే దారుణం.. జూన్ లో జరిగిన ఈ పార్టీ వీడియో ఇప్పుడు బయటకొచ్చి సంచలనం రేపింది.. మధ్యప్రదేశాహ్ లోని దివాస్ జిల్లాలో జరిగిందీ దారుణ సంఘటన..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.