అద‌ర‌గొట్టేసింది అమైరా ద‌స్తూర్.

  0
  105

  వైరెటీ డ్రెస్ లో అద‌ర‌గొట్టేసింది అమైరా ద‌స్తూర్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చుట్టేసిన ఈ ముంబై భామ‌… హాట్ హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. అయినా అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ ఆమె ఎక్స్ పోజింగ్‌ల‌కి మాత్రం పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది.

  నటిగా కంటే హాట్ ఫొటో షూట్ లతో యువ హృదయాల్ని కొల్లగొట్టిన అమైరా… తాజాగా తీసుకున్న ఫోటో షూట్ తో హాట్ టాపిక్ అయింది. ఓర కంటి చూపులతో మత్తెక్కించే ఒంపులతో అగ్గిరాజేస్తోంది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.