స్కై డైవర్స్ విమానం కూలి తొమ్మిదిమంది మృతి..

  0
  290

  స్వీడన్ లో స్కై డైవర్స్ తో పోతున్న విమానం కూలి తొమ్మిదిమంది మృతి చెందారు. వీరిలో 8 మంది స్కై డైవర్లు కాగా , ఒక ఒకరు పైలెట్.. ఆకాశంలో పక్షుల్లా విహరించే స్కై డైవర్లు ప్రాణాలు చివరకు ఆకాశంలోనే గాల్లో కలిసిపోయి , మంటలకి ఆహుతయ్యాయి. వీరంతా ఆకాశంలో విమానం నుంచి ప్యారాచూట్స్ తో దూకేసి , గగన విన్యాసాలు చేసేందుకు రెడీ అవుతున్న తరుణంలో విమానం ఇంజిన్ లోపం వల్ల కూలిపోయి , మంటల్లో మాడిపోయింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.