9ఏళ్ల పాప నాలుగేళ్ల చెల్లెల్ని తీసుకుని కారులో..

  0
  88

  9ఏళ్ల ఓ పాప నాలుగేళ్ల తన చెల్లెల్ని తీసుకుని కారులో బయలుదేరి, ఆ కారుతో యాక్సిడెంట్ చేసింది. ఇంట్లో తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో తాళాలు తీసుకుని, కారులో పోయి ఐస్ క్రీమ్ తింటామంటూ తన చెల్లెలిని తీసుకెళ్లింది. కారుని 110 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసి తమ ఇంటికి 17కిలోమీటర్ల దూరంలోనే యాక్సిడెంట్ చేసింది. అదృష్టవశాత్తు పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు ఆ పిల్లల్ని ఇంటికి చేర్చారు. పశ్చిమ జోర్డాన్ లో ఈ సంఘటన జరిగింది

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..