15 నిమిషాల్లో బావిలో పోలీస్..

  0
  34

  తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఓ మ‌హిళ‌ను పోలీసులు కాపాడారు. బావిలోకి దూకుతున్న‌ ఆమెను గుర్తించిన స్థానికులు, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. నిమిషాల వ్య‌వ‌ధిల‌లో అక్క‌డికి చేరుకున్న ఏఎస్సై, కానిస్టేబుల్ బావిలోకి నెచ్చెన‌ను వేసి ఆమెను పైకి లాగి కాపాడారు. పైనుంచి దూక‌డంతో ఆమె త‌ల‌కు గాయ‌మైంది. వెంట‌నే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై డీజీపీ గౌతం స‌వాంగ్ స్పందిస్తూ.. పోలీసుల‌ను అభినందించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..