సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ చూడలేరు. కోర్టులో కాల్పుల వీడియో ..

    0
    18391

    సినిమాల్లో కూడా ఇలాంటి లైవ్ సీన్ చూడలేరు. ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలోనే జితేంద్ర అనే భయంకరమైన నేరస్తుడిని ప్రత్యర్థులు కాల్చి చంపుతున్న వీడియో ఇది.. కోర్టు హాల్లో సిసి కెమెరా నుంచి , ఇతరులు మొబైల్ నుంచి తీసింది.. . లాయర్ల వేషంలో వచ్చి , కోర్టు లో ఉన్న జితేంద్ర అనే మాఫియా నేతను కాల్చి చంపేశారు. జితేంద్ర ను లాయర్ల డ్రెస్ లో చంపేసిన , దుండగులను కూడా పోలీసులు కోర్టులోనే కాల్చి చంపేశారు.. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయారు. లాయర్ల మాదిరి డ్రెస్ తో వచ్చిన దుండగులు దాదాపు 40 రౌండ్లు కాల్పులు జరిపారు. కోర్టులోని జితేంద్ర చనిపోయాడు. లాయర్ల డ్రెస్సులో కాల్పులు జరుపుతున్న దుండగులను చూడండి..

     

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.