ఒక్కడి కోసం ముగ్గురు అమ్మాయిలు ఇలా..

  0
  2232

  ఇటీవలే ఒక్కడికోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డున పది కొట్టుకున్నారు.. ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.. ఇప్పుడు ఈ అమ్మాయిలను చూడండి.. ఇద్దరు కాదు .. ఒక్కడి కోసం ముగ్గురు అమ్మాయిలు జుట్టుపట్టుకుని కొట్టుకుంటున్నారు.. బీహార్ ముజఫర్ పూర్ లోని ఒక షాపింగ్ మాల్లో ఇలా సిగ్గు విడిచేసి కొట్టుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే , ప్రేమికుడు మాత్రం ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నాడు.. వీడు మామూలోడు కాదు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.