కొడుకు క్లాసుమేట్ మొగుడయ్యాడు…

  0
  1020

  ప్రేమ గుడ్డిది అంటారు. ఆ మాటలో నిజమెంతో తెలియదు కానీ, మార్లిన్ అనే ఈ మహిళను చూస్తే ప్రేమ అన్న పదమే అసహ్యంగా తోస్తుంది. ప్రేమలో నిజంగా ప్రేమ ఉందా, కామం ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఈమె అసలు విషయం తెలిస్తే 60ఏళ్ల మార్లిన్ కామంతో కళ్లుమూసుకుపోయి తన కొడుకు క్లాస్ మేట్ తో కాపురం చేయడమే కాక, పెళ్లి చేసుకుని ఇప్పుడు 14వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం విచిత్రం. మార్లిన్ కు ఏడుమంది సంతానం. ఆమె కొడుకు 16 ఏళ్ల వయసులో అంతే వయసుగల ఓ స్నేహితుడు విలియం స్మిత్ ని ఇంటికి పిలుచుకు వచ్చేవాడు. కన్నబిడ్డ స్నేహితుడిని కూడా బిడ్డలాగే చూసుకోవాల్సిందిపోయి, వాడిపై కామం పెంచుకుంది. దీంతో 16ఏళ్ల వయసులోనే తన కొడుకు ఫ్రెండ్ విలియం స్మిత్ ని పెళ్లి చేసుకుంది. ఇరువైపులా బంధువులు వ్యతిరేకించినా ఆమె లెక్కచేయలేదు. స్మిత్ ని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టింది. ఏడుగురు పిల్లల్ని భర్త సంరక్షణకు వదిలేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు స్మిత్ తోనే కాపురం చేస్తోంది. ప్రస్తుతం మార్లిన్ వయసు 60 కాగా, స్మిత్ కి 31ఏళ్లు. తమ రెండు కుటుంబాలు, స్నేహితులు, తమను కాదన్నా, అసహ్యించుకున్నా తామిద్దరం ఒకరికొకరే లోకంగా బతుకుతున్నామని, తమకి ఎవరితో పని లేదంటూ 14వ వార్షికోత్సవం సందర్భంగా సిగ్గు లేకుండా ఒక పోస్టింగ్ కూడా పెట్టింది. ఇప్పుడు తన లాంటి వారు ప్రేమలో పడితే, ఆ ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో వయసుతో సంబంధం లేని ప్రేమ ఎంత ఉన్నతమైనదో వివరిస్తూ ఈ 14ఏళ్ల తమ అనుభవాలను ఒక పుస్తకంగా కూడా ప్రచురిస్తున్నానంటూ మార్లిన్ చెప్పింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.