సెల్ఫీ తీసినట్టు తెలిసిందా..?కేసు పెట్టి బొక్కలో తోసేస్తారు..

  0
  1229

  సెల్ఫీ తీసినట్టు తెలిసిందా..?కేసు పెట్టి బొక్కలో తోసేస్తారు.. బెయిల్ కూడా రానంత సెక్షన్ల కింద కేసు పెట్టేస్తారు.. మన దేశంలోనే . గుజరాత్ లోని డంగ్ జిల్లా లో సెల్ఫీలపై కఠినమైన ఆంక్షలు విధించారు. సాత్పురా ఏరియాలో అందమైన ప్రకృతి దృశ్యాల మోజులో చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయారు.. దీంతో అధికార యంత్రాగం సెల్ఫీలపై కఠినమైన ఆంక్షలు విధించింది. వాఘయ్ – సాత్పురా హై వే లో ప్రకృతి రమణీయ దృశ్యాలు కాను విందు చేస్తాయి.. సెల్ఫీ పిచ్చిలో చాలామంది లోయల్లో పడి చనిపోవడమో , లేదా రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో జరుగుతుంది. వర్షాకాలం రానుండటంతో వాటర్ ఫాల్స్ అందాలు చూసేందుకు కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల ముందు జాగ్రత్తగా అధికారులు సెల్ఫీలపై నిషేధం విధించారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.