ఆర్ఆర్ఆర్ పోస్టర్ అదిరింది..

  0
  118

  ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఉరుములేని పిడుగులా ఓ పోస్టర్ రిలీజైంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న వేళ, ఇటీవలే సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ఆ విశేషాల్ని తెలియజేసేందుకు ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

  రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. దసరా సీజన్ కు ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

  రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కొవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది. ఇప్పుడు జెడ్ స్పీడ్ లో సినిమా కంప్లీట్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.