ఈ వెధవలు ఏమిచేస్తున్నారో చూడండి..

  0
  2844

  ఒకడేమో పెళ్ళిలో పరోటాలు వేస్తూ , ఉమ్మి వేసాడు.. మరొక నీచుడు పానీ పూరీలో మూత్రం పట్టి పోస్తూ చిక్కిపోయాడు.. ఇలా కొంతమంది ఉన్మాదులు చేసే దారుణాలు సోషల్ మీడియా లో వెలుగులోకి వస్తుంటే , మనుషుల్లో ఇంత ఉన్మాదముంటుందా ..? అన్న అనుమానం సహజమే.. ఇప్పుడు ఒక బేకరీలో ఈ ఉన్మాద వర్కర్లను చూడండి.. బ్రెడ్ రస్కులను కాలికింద వేసి తొక్కుతున్నాడు.. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు.. వాడు ప్యాకింగ్ కు ముందు కావాలనే ఇలా చేస్తున్నాడు.. మరొకడు వాటిని ఎంగిలి చేసి ప్యాక్ చేస్తున్నాడు..

   

  View this post on Instagram

   

  A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.