గడ్కరీకి సంజయ్ పాదాభివందనం..

  0
  42

  కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీతో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ క‌లిశారు. నాగ్ పూర్‌లోని గ‌డ్కారీ ఇంటికి వెళ్ళిన సంజూ… ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేశారు. అనంత‌రం పూజామందిరంలోకి వెళ్ళి దేవుళ్ళ చిత్రప‌టాల వ‌ద్ద మోక‌రిల్లారు. అనంత‌రం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేప‌ధ్యంలో సంజూ న‌టిస్తున్న కేజీఎఫ్ చాప్ట‌ర్-2 చిత్రం గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు గ‌డ్కారీకి సంజయ్ చెప్పిన‌ట్లు తెలిసింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..