తుఫానులో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు, తుఫానులో కొట్టుకుపోతున్నట్లు రిపోర్టింగ్ చేయడం.. శ్రీదేవి బాత్ టబ్ లో చనిపోతే… సీన్ కళ్ళకు కట్టినట్లు రిపోర్టర్ కూడా బాత్ టబ్ లో పడిపోతూ రిపోర్టింగ్ చేయడం… బురదలోకి దిగి రిపోర్టింగ్ చేయడం… వంటి విచిత్రాలన్నీ చూశాం. కానీ ఈ రిపోర్టింగ్ మాత్రం చాలా స్పెషల్. తాజాగా ఓ మహిళా జర్నలిస్ట్ లూసీ ఫిషర్ అనే 26 ఏళ్ళ మహిళా జర్నలిస్ట్ డెన్మార్క్ లో స్వింగర్స్ క్లబ్ ఓపెన్ వుతున్నాయంటూ రిపోర్టింగ్ చేస్తోంది. ఈ ప్రయత్నంలో క్లబ్ లో ఓ వ్యక్తితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు నటిస్తూ రిపోర్టింగ్ లైవ్ ఇచ్చింది.
స్వింగర్స్ క్లబ్స్ అంటే సెక్స్ క్లబ్స్. లేదా లైఫ్ స్టయిల్స్ క్లబ్ అంటారు. కొంతమంది గ్రూపులుగా ఏర్పడి, వావీ వరసలు లేకుండా సామూహిక సెక్స్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇది చూసేందుకే జుగుప్సాకరంగా ఉంటుంది. డెన్మార్క్ లో స్వింగర్స్ క్లబ్బులు ఎక్కువగా ఉంటాయి. అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాల్లో కూడా ఈ స్వింగర్స్ క్లబ్బులు ఉంటాయి. గ్రూప్ సెక్స్ ఈ స్వింగర్స్ క్లబ్బుల్లో స్పెషాలిటీ. కామోన్మాదం ఉండేవాళ్ళు ఈ స్వింగర్స్ క్లబ్బుల్లో మెంబర్లుగా చేరతారు.ఇప్పుడు డెన్మార్క్ లో కరోనా నిబంధనలను సడలిస్తుండడంతో, స్వింగర్స్ క్లబ్బులకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. ఈ వార్తను చెప్పడానికి లూసీ ఫిషర్ తన ఆ క్లబ్బుకి వచ్చి శృంగారం చేస్తున్నట్లు లైవ్ పెర్మామెన్స్ ఇచ్చింది.
అంతేకాదు లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వచ్చే నిట్టూర్పులు, అరుపులు, కేకలతో రిపోర్టింగ్ చేయడం విశేషం. రెండు నిమిషాల పాటు వచ్చిన ఈ లైవ్ కార్యక్రమాన్ని డానిష్ నేషనల్ రేడియోలో ప్రసారం చేశారు. దీన్ని ఎక్సరేటెడ్ ఇంటర్వూగా పేర్కొంటారు. డానిష్ రేడియో ఫోర్ దీన్ని మళ్ళీ నిన్న ప్రసారం చేసింది. హెచ్చరిక అంటూ ఇందులో మా రిపోర్టర్, గెస్ట్ లు హాట్ గా ఉన్నారా. వెట్ గా ఉన్నారా. మీ ఇష్టం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. కొన్ని అంశాలపై వెరైటీగా స్టోరీలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆ మహిళా రిపోర్టర్ లూసీ ఫిషర్ చెప్పుకొచ్చింది. ఇది తనకు మంచి అనుభవం అని, ఇకముందు కూడా ఇలాంటివి చేస్తానని చెబుతోంది. స్వింగర్స్ క్లబ్బులోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న సెక్స్ చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానని, అయితే అక్కడ ఉన్న మగవాళ్ళు తనను ఎంతో మర్యాదగా, దేవతలా చూశారని చెప్పుకొచ్చింది.