వలలో పడ్డాడా ? వాడి పని అయిపోయినట్టే .

  0
  105

  మొదట ఫోన్ లో రాంగ్ నంబరంటూ పరిచయం మొదలవుతుంది.. చాటింగ్ దాకా , అక్కడనుంచి చూపుల వల వేస్తారు..తర్వాత నవ్వుల పువ్వులు విసురుతారు.. చివరగా కన్నుగీటి పిలుస్తారు.. వలలో పడ్డాడా ..? వాడి పని అయిపోయినట్టే .. నగరాల్లో హనీ ట్రాప్ ముఠాలు ఇలానే ఉంటాయి..

  మగవాళ్ళను ఏదోఒకవిధంగా పరిచయం చేసుకొని , నగ్న వీడియో కాలింగ్ లు, వాటి రికార్డింగులు , ఇంకాస్త ముందుకెళితే , ఇంటికే పిలిచి శృంగార కేళీ విన్యాసాలు జరిపి , వాటిని వీడియో తీస్తారు.. తరువత వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గుంజేస్తారు.. ఇలాంటి హనీ ట్రాప్ ముఠాలోని ఇద్దరు మహిళలు , ముగ్గురు పురుషుల ముఠాను నోయిడా పోలీసులు అరెస్ట్ చేసి , వాళ్ళనుంచి కార్లు , డబ్బు , మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..