ఓలా క్యాబ్ డ్రైవరుతో సంజనా గొడవ ఏమిటి..?

  0
  231

  డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యి జైలుకి వెళ్ళి రిలీజైన సినీన‌టి సంజ‌న గ‌ల్రానీ మ‌ళ్ళీ వార్త‌ల‌కెక్కింది. ఓలా క్యాబ్ డ్రైవ‌ర్ ను కొట్టి దుర్భాష‌లాడి మ‌ళ్లీ వివాదంలో చిక్కుకుంది. బెంగుళూరులో ఉద‌యం షూటింగ్ కి వెళ్ళేందుకు ఆమె ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. కారులోకి ఎక్కిన త‌ర్వాత రూట్ మార్చ‌మ‌ని డ్రైవ‌ర్ కి చెప్పింది. అయితే కంపెనీకి చెప్ప‌కుండా తాను రూట్ మార్చ‌లేన‌ని క‌స్ట‌మ‌ర్ కేర్ కి ఫోన్ చేసి మాట్లాడాల‌ని డ్రైవ‌ర్ ఆమెకు సూచించాడు.

  దీంతో సంజ‌న డ్రైవ‌ర్ ను నానా తిట్లు తిడుతూ కొట్ట‌బోయింది. డ్రైవ‌ర్ ఈ మొత్తం గొడ‌వ‌ను వీడియో తీసి, ఆమెపై ఫిర్యాదు చేశాడు. అయితే సంజ‌న ఇప్పుడు మాట మార్చింది. తాను కారులో ఏసీ పెంచ‌మ‌ని అడిగాన‌ని, న‌లుగురు ఉన్న కారులో ఏసీ త‌గ్గించి పెడితే ఎలా ఉండాల‌ని, ఏసీ పెంచ‌మ‌ని అడిగినందుకే డ్రైవ‌ర్ గొడ‌వ చేశాడ‌ని చెప్పింది. డ‌బ్బులు ఇచ్చి డ‌బ్బా కారులో వెళ్ళాలా అంటూ మండిప‌డింది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.