భార్య కోసం మానవ బాంబుగా మారిన భర్త..

  0
  161

  మానవబాంబులు అంటే ఉగ్రవాదులేననని ఇప్పటివరకు మనకు తెలిసిన నిజం.. అయితే ఇప్పుడు ఓ భర్త మానవ బాంబుగా మారి , భార్యను చంపేశాడు. ప్రపంచంలో ఇప్పటివరకు మానవబాంబులు చరిత్రలో ఇదే విశేషం. మిజోరాంలోని లుంగెయ్ లో 62 ఏళ్ళ వృద్ధుడు , తన జీన్స్ ప్యాంటు లో జిలెటిన్ పేలుడు పదార్థాలు అమర్చుకున్నాడు. వాటిని తొడలకు కట్టుకున్నాడు. రోమిగిలియానా అనే ఈ వ్యక్తి గత ఏడాది కాలంగా భార్యతో పడక వేరుగా ఉంటున్నాడు.

  ఆమెకు 61 ఏళ్ళు వయసు. ఇది వరకే పెళ్ళై ఓకే కూతురు ఉంది. 25 ఏళ్ళ క్రితం . రోమిగిలియానాను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు బిడ్డలు. మంగళవారం ఆమె తన మొదటి భర్తకు కలిగిన కూతురుతో మార్కెట్ కి వచ్చి కాయకూరలు తీసుకుపోతుంది. . రోమిగిలియానా ఆమెను మాట్లాడాలని పక్కకు పిలిచి ఆమెపై పడి , తన శరీరంపై అమర్చుకున్న బాంబులు పేల్చుకున్నాడు. దీంతో ఇద్దరూ చనిపోయారు..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.